(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.190. అధ్యాయః 190
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
సూర్యగార్గ్యాదిభిః పృథక్పృథగ్ధర్మరహస్యకథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

[విభావసురువాచ।

సలిలస్యాంజలిం పూర్ణమక్షతాశ్చ ధృతోత్తరాః।
సోమస్యోత్తిష్ఠమానస్య తజ్జలం చాక్షతాంశ్చ తాన్॥ 13-190-1(88958)
స్థితో హ్యభిముఖో మర్త్యః పౌర్ణమాస్యాం బలిం హరేత్।
అగ్నికార్యం కృతం తేన హుతాశ్చాస్యాగ్నయస్త్రయః॥ 13-190-2(88959)
వనస్పతిం చ యో హన్యాదమావాస్యామబుద్ధిమాన్।
అపి హ్యేకేన పత్రేణ లిప్యతే బ్రహ్మహత్యయా॥ 13-190-3(88960)
దంతకాష్ఠం తు యః ఖాదేదమావాస్యామబుద్ధిమాన్।
హింసితశ్చంద్రమా**** పితరశ్చోద్విజంతి చ॥ 13-190-4(88961)
హవ్యం న తస్య దేవాశ్చ ప్రతిగృహ్ణంతి పర్వసు।
కుప్యంతే పితరశ్చాస్య కులే వంశోఽస్య హీయతే॥ 13-190-5(88962)
శ్రీరువాచ। 13-190-6x(7422)
ప్రకీర్ణం భాజనం యత్ర భిన్నభాండమథాసనం।
యోషితశ్చైవ హన్యంతే కశ్మలోపహతే గృహే॥ 13-190-6(88963)
దేవతాః పితరశ్చైవ ఉత్సవే పర్వణీషు వా।
నిరాశాః ప్రతిగచ్ఛంతి కశ్మలోపహతాద్గృహాత్॥ 13-190-7(88964)
అంగిరా ఉవాచ। 13-190-8x(7423)
యస్తు సంవత్సరం పూర్ణం దద్యాద్దీపం కరంజకే।
సువర్చలామూలహస్తః ప్రజా తస్య వివర్ధతే॥ 13-190-8(88965)
గార్గ్య ఉవాచ। 13-190-9x(7424)
ఆతీథ్యం సతతం కుర్యాద్దీపం దద్యాత్ప్రతిశ్రయే।
వర్జయానో దివాస్వాపం న చ మాంసాని భక్షయేత్॥ 13-190-9(88966)
గోబ్రాహ్మణం న హింస్యాచ్చ పుష్కరాణి చ కీర్తయేత్।
ఏత శ్రేష్ఠతమో ధర్మః సరహస్యో మహాఫలః॥ 13-190-10(88967)
అపి క్రతుశతైరిష్ట్వా క్షయం గచ్ఛతి తద్ధవిః।
న తు క్షీయంతి తే ధర్మాః శ్రద్దధానైః ప్రయోజితాః॥ 13-190-11(88968)
ఇదం చ పరమం గుహ్యం సరహస్యం నిబోధత।
శ్రాద్ధకల్పే చ దైవే చ తైర్థికే పర్వణీషు చ॥ 13-190-12(88969)
రజస్వలా చ యా నారీ శ్విత్రికాఽపుత్రికా చ యా।
ఏతాభిశ్చక్షుషా దృష్టం హవిర్నాశ్నంతి దేవతాః।
పితరశ్చ న తుష్యంతి వర్షాణ్యపి త్రయోదశ॥ 13-190-13(88970)
శుక్లవాసాః శుచిర్భూత్వా బ్రాహ్మణాన్స్వస్తి వాచయేత్।
కీర్తయేద్భారతం చైవ తథా స్యాదక్షయం హవిః॥ 13-190-14(88971)
ధౌంయ ఉవాచ। 13-190-15x(7425)
భిన్నభాండం చ ఖట్వాం చ కుక్కుటం శునకం తథా।
అప్రశస్తాని సర్వాణి యశ్చ వృక్షో గృహేరుహః॥ 13-190-15(88972)
భిన్నభాండే కలిం ప్రాహుః ఖట్వాయాం తు ధనక్షయః।
కుక్కుటే శునకే చైవ హవిర్నాశ్నంతి దేవతాః।
వృక్షమూలే ధ్రువం సత్వం తస్మాద్వృక్షం న రోపయేత్॥ 13-190-16(88973)
జమదగ్నిరువాచ। 13-190-17x(7426)
యో యజేదశ్వమేధేన వాజపేయశతేన హ।
అవాక్శిరా వా లంబేత సత్రం వా స్ఫీతమాహరేత్॥ 13-190-17(88974)
న యస్య హృదయం శుద్ధం నరకం స ధ్రువం వ్రజేత్।
తుల్యం యజ్ఞశ్చ సత్యం చ హృదయస్య చ శుద్ధతా॥ 13-190-18(88975)
శుద్ధేన మనసా దత్త్వా సక్తుప్రస్థం ద్విజాతయే।
బ్రహ్మలోకమనుప్రాప్తః పర్యాప్తం తన్నిదర్శనం॥] ॥ 13-190-19(88976)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి నవత్యధికశతతమోఽధ్యాయః॥ 190 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-190-8 కరంజసువర్చలే వృక్షవల్లివిశేషౌ॥ 7-190-16 సత్వం వృశ్చికసర్పాది। న రోపయేత్ గృహే ఇతి శేషః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.